మత్తయి 27:44 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:44 TERV (పవిత్ర బైబిల్)
ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
షేర్ చేయి
మత్తయి 27 TSA