మత్తయి 27:43 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:43 TERV (పవిత్ర బైబిల్)

అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA