మత్తయి 27:42 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:42 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలురాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:42 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:42 TERV (పవిత్ర బైబిల్)
“అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:42 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము.
షేర్ చేయి
మత్తయి 27 TSA