మత్తయి 27:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:40 TERV (పవిత్ర బైబిల్)
“దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.
షేర్ చేయి
మత్తయి 27 TSA