Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

– నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:4 TERV (పవిత్ర బైబిల్)

“నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు. వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు. అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA