మత్తయి 27:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:37 TERV (పవిత్ర బైబిల్)

ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు.

షేర్ చేయి
మత్తయి 27 TSA