మత్తయి 27:35 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:35 TERV (పవిత్ర బైబిల్)

ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA