మత్తయి 27:34 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:34 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:34 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:34 TERV (పవిత్ర బైబిల్)
అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:34 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు.
షేర్ చేయి
మత్తయి 27 TSA