మత్తయి 27:32 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:32 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు.
షేర్ చేయి
మత్తయి 27 TSA