Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:30 TERV (పవిత్ర బైబిల్)

ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA