Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని–యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:29 TERV (పవిత్ర బైబిల్)

ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA