మత్తయి 27:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:26 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
షేర్ చేయి
మత్తయి 27 TSA