Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:20 TERV (పవిత్ర బైబిల్)

బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA