Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:2 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA