మత్తయి 27:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:16 TERV (పవిత్ర బైబిల్)
ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు.
షేర్ చేయి
మత్తయి 27 TSA