మత్తయి 27:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:12 TERV (పవిత్ర బైబిల్)
ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ముఖ్య యాజకులు యూదానాయకులును యేసు మీద నిందలు మోపినప్పుడు, ఆయన వాటికి జవాబివ్వలేదు.
షేర్ చేయి
మత్తయి 27 TSA