మత్తయి 26:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:9 TERV (పవిత్ర బైబిల్)
ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA