మత్తయి 26:74 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:74 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:74 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:74 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:74 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది.
షేర్ చేయి
మత్తయి 26 TSA