మత్తయి 26:72 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:72 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు ఒట్టుపెట్టుకొని–నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:72 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:72 TERV (పవిత్ర బైబిల్)
పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:72 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు.
షేర్ చేయి
మత్తయి 26 TSA