మత్తయి 26:67 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:67 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:67 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:67 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:67 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి

షేర్ చేయి
మత్తయి 26 TSA