Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:65 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:65 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:65 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది?

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:65 TERV (పవిత్ర బైబిల్)

ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా!

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:65 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA