Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:62 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:62 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రధానయాజకుడు లేచి నీవు ఉత్తర మేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న సాక్ష్య మేమని అడుగగా యేసు ఊరకుండెను.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:62 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:62 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:62 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు.

షేర్ చేయి
మత్తయి 26 TSA