మత్తయి 26:61 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:61 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–వీడు దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో దానిని కట్ట గలనని చెప్పెననిరి.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:61 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:61 TERV (పవిత్ర బైబిల్)
ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.”
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:61 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.”
షేర్ చేయి
మత్తయి 26 TSA