Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:60 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:60 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:60 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:60 TERV (పవిత్ర బైబిల్)

చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:60 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA