Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:6-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:6 TERV (పవిత్ర బైబిల్)

బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు

షేర్ చేయి
మత్తయి 26 TSA