మత్తయి 26:59 - Compare All Versions

మత్తయి 26:59 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA

మత్తయి 26:59 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:59 TERV (పవిత్ర బైబిల్)

మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:59 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రధానయాజకులును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI