మత్తయి 26:57 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:57 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:57 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:57 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:57 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA