మత్తయి 26:51 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:51 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదిగో యేసుతోకూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:51 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:51 TERV (పవిత్ర బైబిల్)

యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:51 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు.

షేర్ చేయి
మత్తయి 26 TSA