Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:50 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:50 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:50 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:50 TERV (పవిత్ర బైబిల్)

యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:50 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA