మత్తయి 26:48 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:48 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:48 TERV (పవిత్ర బైబిల్)
ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:48 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి”
షేర్ చేయి
మత్తయి 26 TSA