మత్తయి 26:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:37 TERV (పవిత్ర బైబిల్)

యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA