మత్తయి 26:35 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:35 TERV (పవిత్ర బైబిల్)

కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA