Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:33 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:33 TERV (పవిత్ర బైబిల్)

పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 26 TSA