మత్తయి 26:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:3 TERV (పవిత్ర బైబిల్)
ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA