మత్తయి 26:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా? అని అడుగగా ఆయన–నీవన్నట్టే అనెను.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:25 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA