Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 26:21 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు భోజనముచేయుచుండగా ఆయన–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:21 TERV (పవిత్ర బైబిల్)

అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 26 TSA