మత్తయి 26:19 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:19 TERV (పవిత్ర బైబిల్)
శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA