మత్తయి 26:15 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నేనాయ నను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి.
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:15 TERV (పవిత్ర బైబిల్)
“ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణెములు లెక్క పెట్టి యిచ్చారు.
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.
షేర్ చేయి
మత్తయి 26 TSA