మత్తయి 26:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 26:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు ఆ సంగతి తెలిసి కొని–ఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?
షేర్ చేయి
మత్తయి 26 TELUBSIమత్తయి 26:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది.
షేర్ చేయి
మత్తయి 26 IRVTELమత్తయి 26:10 TERV (పవిత్ర బైబిల్)
యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది
షేర్ చేయి
మత్తయి 26 TERVమత్తయి 26:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది.
షేర్ చేయి
మత్తయి 26 TSA