మత్తయి 26:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 26:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి

షేర్ చేయి
మత్తయి 26 TELUBSI

మత్తయి 26:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో

షేర్ చేయి
మత్తయి 26 IRVTEL

మత్తయి 26:1 TERV (పవిత్ర బైబిల్)

యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో

షేర్ చేయి
మత్తయి 26 TERV

మత్తయి 26:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో

షేర్ చేయి
మత్తయి 26 TSA