మత్తయి 25:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 25:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని

షేర్ చేయి
మత్తయి 25 TELUBSI

మత్తయి 25:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 25 IRVTEL

మత్తయి 25:7 TERV (పవిత్ర బైబిల్)

“వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.

షేర్ చేయి
మత్తయి 25 TERV

మత్తయి 25:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“అప్పుడు ఆ కన్యలందరు లేచి తమ దీపాలను సరిచేసికొని వెలిగించుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 25 TSA