మత్తయి 25:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 25:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు నీతిమంతులు–ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

షేర్ చేయి
మత్తయి 25 TELUBSI

మత్తయి 25:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం?

షేర్ చేయి
మత్తయి 25 IRVTEL

మత్తయి 25:37 TERV (పవిత్ర బైబిల్)

“అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము?

షేర్ చేయి
మత్తయి 25 TERV

మత్తయి 25:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము?

షేర్ చేయి
మత్తయి 25 TSA