మత్తయి 25:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 25:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.
షేర్ చేయి
మత్తయి 25 TELUBSIమత్తయి 25:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.
షేర్ చేయి
మత్తయి 25 IRVTELమత్తయి 25:28 TERV (పవిత్ర బైబిల్)
“అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి.
షేర్ చేయి
మత్తయి 25 TERVమత్తయి 25:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి.
షేర్ చేయి
మత్తయి 25 TSA