మత్తయి 25:19 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 25:19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.

షేర్ చేయి
మత్తయి 25 TELUBSI

మత్తయి 25:19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు.

షేర్ చేయి
మత్తయి 25 IRVTEL

మత్తయి 25:19 TERV (పవిత్ర బైబిల్)

“చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు.

షేర్ చేయి
మత్తయి 25 TERV

మత్తయి 25:19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు.

షేర్ చేయి
మత్తయి 25 TSA