మత్తయి 25:14 - Compare All Versions

మత్తయి 25:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది.

షేర్ చేయి
మత్తయి 25 TSA

మత్తయి 25:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు.

షేర్ చేయి
మత్తయి 25 IRVTEL

మత్తయి 25:14 TERV (పవిత్ర బైబిల్)

“దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు.

షేర్ చేయి
మత్తయి 25 TERV

మత్తయి 25:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును.

షేర్ చేయి
మత్తయి 25 TELUBSI