మత్తయి 25:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 25:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి
షేర్ చేయి
మత్తయి 25 TELUBSIమత్తయి 25:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు.
షేర్ చేయి
మత్తయి 25 IRVTELమత్తయి 25:10 TERV (పవిత్ర బైబిల్)
“కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
షేర్ చేయి
మత్తయి 25 TERVమత్తయి 25:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారు కొనడానికి వెళ్తున్నప్పుడే, పెండ్లికుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్న కన్యలు ఆయనతో కూడ పెండ్లివిందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు మూయబడింది.
షేర్ చేయి
మత్తయి 25 TSA