మత్తయి 24:43 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 24:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.
షేర్ చేయి
మత్తయి 24 TELUBSIమత్తయి 24:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
షేర్ చేయి
మత్తయి 24 IRVTELమత్తయి 24:43 TERV (పవిత్ర బైబిల్)
కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు.
షేర్ చేయి
మత్తయి 24 TERVమత్తయి 24:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ రాత్రి ఏ జామున వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు.
షేర్ చేయి
మత్తయి 24 TSA