మత్తయి 24:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 24:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.
షేర్ చేయి
మత్తయి 24 TELUBSIమత్తయి 24:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
షేర్ చేయి
మత్తయి 24 IRVTELమత్తయి 24:40 TERV (పవిత్ర బైబిల్)
ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు.
షేర్ చేయి
మత్తయి 24 TERVమత్తయి 24:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.
షేర్ చేయి
మత్తయి 24 TSA