Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 24:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 24:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.

షేర్ చేయి
మత్తయి 24 TELUBSI

మత్తయి 24:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 24 IRVTEL

మత్తయి 24:37 TERV (పవిత్ర బైబిల్)

“నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది.

షేర్ చేయి
మత్తయి 24 TERV

మత్తయి 24:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది.

షేర్ చేయి
మత్తయి 24 TSA