మత్తయి 24:32 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 24:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
షేర్ చేయి
మత్తయి 24 TELUBSIమత్తయి 24:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
షేర్ చేయి
మత్తయి 24 IRVTELమత్తయి 24:32 TERV (పవిత్ర బైబిల్)
“ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది.
షేర్ చేయి
మత్తయి 24 TERVమత్తయి 24:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది.
షేర్ చేయి
మత్తయి 24 TSA